రోమ్కు పూర్వవైభవం ఎప్పుడొచ్చేనో! - కరోనా వైరస్ వార్తలు
🎬 Watch Now: Feature Video
రోమ్.. ఐరోపాలోని అత్యంత సుందర ప్రాంతాల్లో ఈ ఇటలీ రాజధాని ఒకటి. లక్షలాది మంది ప్రజలు రోమ్ను నిత్యం సందర్శిస్తారు. అక్కడి అద్భుత కట్టడాలను చూడాలని, చరిత్ర తెలుసుకోవాలని తపించిపోతారు. కానీ కరోనా వైరస్ వల్ల ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోమ్ వీధులు వెలవెలబోతున్నాయి. లాక్డౌన్ కారణంగా అనేక మంది ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర సేవలును మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.