సుమత్రాన్​ జాతి పులి పిల్లల ఆటలు అదుర్స్​ - సిడ్నీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 27, 2019, 8:41 AM IST

అంతరించిపోయే పరిస్థితిలో ఉన్న పులి జాతుల్లో సుమత్రాన్​ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 380 పులులు మాత్రమే ఉన్నాయి. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలోని తొరంగా జంతు ప్రదర్శనశాలలో ఏడు నెలల క్రితం మూడు సుమత్రాన్​ పులి పిల్లలు జన్మించాయి. ఈ నెల 29న అంతర్జాతీయ టైగర్​ డే సందర్భంగా ఈ పులి పిల్లల వీడియోను విడుదల చేశారు జూ అధికారులు. వాటికి మవార్​, టెంగా, పెమనాగా పేర్లు పెట్టారు. వాటి ఆటల దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.