ముందంజలోకి వచ్చిన మనీశ్ సిసోదియా
- జంగ్‌పురలో ఆధిక్యంలో కొనసాగుతున్న ఆప్ అభ్యర్థి సిసోదియా
- ఆప్ అభ్యర్థులు సోమ్‌నాథ్ భారతి మాల్వియా నగర్‌లో, సౌరభ్ భరద్వాజ్ గ్రేట్ కైలాశ్‌లో, గోపాల్ రాయ్ బాబర్‌పుర్‌లో ముందంజ
- ఇంకా వెనుకంజలోనే కేజ్రీవాల్, ఆతిశీ
Published : Feb 8, 2025, 7:20 AM IST
|Updated : Feb 8, 2025, 9:21 AM IST
Delhi Election Result 2025 Live Updates : దిల్లీ శాసనసభ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. గెలుపెవరిదనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈనెల 5న జరిగిన ఎన్నికల ఓట్లను శనివారం లెక్కిస్తున్నారు. ఇందుకోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. 70 స్థానాలున్న దిల్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది.
LIVE FEED
ముందంజలోకి వచ్చిన మనీశ్ సిసోదియా
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఉదయం 9 గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే, ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ 38 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆప్ (AAP) 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక చోటు ముందంజలో కొనసాగుతోంది.
దిల్లీ ఎన్నికల ఫలితాలు- ఆప్ 24, బీజేపీ 38, కాంగ్రెస్ 1 చోట్ల ఆధిక్యం
VIDEO | Delhi Assembly Election Results 2025: Election officials open EVMs as counting of votes is underway at Netaji Subhas University of Technology counting centre, amid tight security.#DelhiResultsWithPTI#DelhiElectionResults
— Press Trust of India (@PTI_News) February 8, 2025
(Full video available on PTI Videos-… pic.twitter.com/q3jDZ8ixZK
VIDEO | Delhi Assembly elections 2025: Vote counting underway at various counting centres in the national capital. Visuals from inside Netaji Subhas University of Technology counting centre. #DelhiElectionResults #DelhiElectionResultsWithPTI

(Full video available on PTI… pic.twitter.com/5sS0pYQlGc
VIDEO | Delhi Election Results 2025: Counting of votes to begin at 8 am. Visuals of security deployment at Nand Nagri counting centre. #DelhiElectionResults #DelhiElectionResultsWithPTI

(Full video is available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aj2KOkj8mz