స్పెయిన్​ వీధుల్లో వేలాది బైక్​లపై శాంటాల రయ్​ రయ్​! - 2018లో 7 వేల మంది ఔత్సాహికులు పాల్గొన్నా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 16, 2019, 10:06 AM IST

స్పెయిన్​లోని బార్సీలోనా క్రిస్మస్​ వేడుకల్లో భాగంగా శాంటా క్లాజ్​ దుస్తులతో వేలాది మంది ఔత్సాహికులు బైక్​ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలను 2013 నుంచి నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో 2018లో 7 వేల మంది ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. వీరు దారిలో చూపరుల నుంచి బహుమతులను అందుకుంటారు. ఈ బహుమతులను రెడ్​ క్రాస్​ సంస్థ ద్వారా అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు దానం చేస్తారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.