బెలారస్​లో మిన్నంటిన నిరసన జ్వాలలు

🎬 Watch Now: Feature Video

thumbnail
బెలారస్​ అధ్యక్షుడు అలెగ్జాండర్​ లుకాషెంకోను రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ లక్షలాది మంది ప్రజలు ఆదివారం ఆందోళన నిర్వహించారు. వారంతా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నినదిస్తూ.. ఎరుపు, తెలుపు రంగు జెండాలతో ఆ దేశ రాజధాని మిన్స్​ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. 2 లక్షలకు పైగా జనం ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. గత ఆగస్టు నెలలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని ఆరోసారి కైవసం చేసుకున్నారు లుకాషెంకో. అయితే.. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అప్పటినుంచి పలు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.