Miss Universe 2024 : డెన్మార్క్ యువతి విక్టోరియా కెజార్ హెల్విగ్ 73వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది. మెక్సికో సిటీలో జరిగిన 2024 పోటీల్లో 21ఏళ్ల డెన్మార్క్ యువతి 120మందిని వెనక్కినెట్టి 2024 విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచింది. కాగా, ఈ పోటీల్లో తొలి రన్నరప్‌గా నైజీరియా భామ చిడిమ్మ అడెట్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికో యువతి ఫెర్నాండా ఎంపికైంది.
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ- మిస్ యూనివర్స్ కిరీటం సొంతం! - MISS UNIVERSE 2024
73వ విశ్వసుందరి పోటీలు- కిరీటం దక్కించుకున్న డెన్మార్క్ యువతి
![విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ- మిస్ యూనివర్స్ కిరీటం సొంతం! Miss Universe 2024](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-11-2024/1200-675-22917755-thumbnail-16x9-miss.jpg?imwidth=3840)
Miss Universe 2024 (Source: Associated Press)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Nov 17, 2024, 12:21 PM IST