అమెరికాలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు - అమెరికాలో నిరసనలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7470918-thumbnail-3x2-asp.jpg)
ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చి వారి నిరసనను తెలియజేశారు. కొంతమంది ఆందోళనకారులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.