కిమ్​కు మద్దతుగా లక్షల మంది ఉత్తర కొరియన్ల కవాతు - ఆ దేశాధినేత కోసం తరలివచ్చిన 'లక్షలమంది'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 5, 2020, 7:48 PM IST

దేశాధినేత కిమ్‌ జోంగ్​ ఉన్‌కు విధేయతను కనబరుస్తూ.. లక్షల మంది ఉత్తర కొరియన్లు పాంగ్‌యాంగ్‌లో ర్యాలీ నిర్వహించారు. కిమ్‌-2 సంగ్ కూడలిలో ఈ మేరకు ప్రదర్శన జరిగింది. కొన్నేళ్లుగా నూతన సంవత్సరం దేశాధినేత ప్రసంగం తర్వాత..ర్యాలీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కిమ్.. ప్రసంగానికి హాజరుకానప్పటికీ ప్రదర్శన మాత్రం నిర్వహించారు. డిసెంబరులో అధికార పార్టీ సమావేశం ఫలితాలకు మద్దతుగా ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారి కిమ్ నౌంగ్ హో ప్రసంగించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.