క్రొయేషియాలో అట్టహాసంగా 'యూరోపియన్ క్యాపిటల్ కల్చర్ వేడుకలు' - క్రొయేషియాలో ప్రారంభమైన... యూరోపియన్ కాపిటల్ కల్చర్ 2020
🎬 Watch Now: Feature Video

క్రొయేషియాలోని రిజెకా నగరం రంగు రంగుల విద్యుత్ దీపాలు, బాణసంచాల వెలుగుల్లో మెరిసింది. 'యూరోపియన్ కాపిటిల్ ఆఫ్ కల్చర్ 2020' వేడుకలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. నగర చరిత్రను నటక రూపంలో ప్రదర్శించారు కళాకారులు. ఈ వేడుకల్లో సుమారు 200 మంది పైగా ప్రదర్శనకారులు, 400 మంది బెల్మెన్లు, 3వేల మంది కౌబెల్స్ పాల్గొన్నారు.
Last Updated : Feb 28, 2020, 9:19 PM IST
TAGGED:
International news in telugu