బేస్‌బాల్ మ్యాచ్‌లో ఉడత విన్యాసాలకు ఫ్యాన్స్ ఫిదా - పిచ్
🎬 Watch Now: Feature Video
అమెరికా మిన్నెసొటాలోని బేస్‌బాల్ మైదానంలో ఓ ఉడత హల్చల్ చేసింది. ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగుతున్న సమయంలో పిచ్‌పై పరుగులు తీసింది. ఫలితంగా కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. ఉడత విన్యాసాలు చూసి ఆటగాళ్లు, ప్రేక్షకులు సరదాగా నవ్వుకున్నారు.
Last Updated : Sep 27, 2019, 6:52 PM IST