ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై స్పెయిన్లో నిరసనలు - స్పెయిన్ వార్తలు
🎬 Watch Now: Feature Video
స్పెయిన్ కాటలోనియాలో నిరసన జ్వాలలు హోరెత్తాయి. కాటలాన్ స్వతంత్ర మద్దతుదారులు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బార్సిలోనాలో వేలాదిమంది ఆందోళన చేపట్టారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆ దేశ అధ్యక్షుడు క్విమ్ టొర్రాపై.. స్పానిష్ న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహించారు. నిరసనల్లో భాగంగా కొందరు పోలీసులపై రాళ్లు, పంది తలలను విసిరారు. మరికొందరు చెత్తకుండీలను తగులబెట్టారు. అనంతరం పార్లమెంట్ భవనం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.