మంచు గడ్డలతో యువకుల ఫైటింగ్ - మంచు ముక్కలతో కొట్టుకున్న యువకులు
🎬 Watch Now: Feature Video
స్పెయిన్‌లో పలు ప్రాంతాలను మంచు తుపాను కమ్మేసింది. ఈ నేపథ్యంలో రాజధాని మాడ్రిడ్‌లోని యువకులు గుంపులు గుంపులుగా చేరి మంచు ముక్కలతో కొట్టుకున్నారు. కొందరైతే ఏకంగా వీధుల్లోని చెత్తకుండీలు, ఇతర సామగ్రినీ వదల్లేదు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని అడ్డుకున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 50 సెంటీమీటర్లకుపైగా అక్కడ మంచు కురిసింది. ఈ ప్రభావంతో ఇప్పటివరకు నలుగురు మృతిచెందగా.. వేలాది మంది ఎక్కిడికక్కడే చిక్కుకుపోయారు.