పాలమీగడపై 'ఫ్రీ రైడ్ వరల్డ్ టూర్' పరుగులు - స్విట్జర్లాండ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-2782998-662-7d641db0-8bd2-4ad6-b2c3-ff84c6dab21a.jpg)
స్విట్జర్లాండ్లోని వెర్బియర్లో ఫ్రీ రైడ్ వరల్డ్ టూర్-2019 స్నోబోర్డ్ పోటీలు జరిగాయి. మంచుపై స్నోబోర్డ్తో పరుగులు పెట్టే ఈ క్రీడలో 600 మీటర్ల దూరాన్ని ఛేదించాల్సి ఉంటుంది. మంచే కదా... అనుకుంటున్నారా? అయితే పొరపాటే. కొండలపై నుంచి పాలమీగడ లాంటి మంచుపై జర్రున జారుతూ... ఒకింత భయాన్ని గొల్పుతూ ఉంటుందీ క్రీడ. ఉద్వేగభరితంగా సాగే ఈ పోటీలను చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు స్విట్జర్లాండ్ వాసులు.