రయ్రయ్: 'సిల్క్ వే'లో రైడర్ల దూకుడు - సిల్క్ వే ర్యాలీ
🎬 Watch Now: Feature Video

రష్యాలో జరిగిన సిల్క్ వే ర్యాలీ పోటీలు ఆకట్టుకున్నాయి. రైడర్లు తమ వాహనాలతో రయ్ రయ్మని దూసుకుపోయారు. ఈ పోటీలు ప్రతీ సంవత్సరం జరుగుతాయి. రైడర్ల విన్యాసాలు మీకోసం..
Last Updated : Jul 8, 2019, 11:52 PM IST