మంచులో రష్యా సైనిక విన్యాసాలు- క్షిపణి ప్రయోగాలు - Russian army exercise latest news
🎬 Watch Now: Feature Video

రష్యా సైనిక బలగాలు కెమెరోవో ప్రాంతంలోని అతిశీతల ప్రదేశంలో విన్యాసాలు చేశాయి. భారీగా మంచు కురుస్తున్న ప్రాంతంలో క్షిపణిలు ప్రయోగించారు. మంచులో యుద్ధ ట్యాంకులు శరవేగంగా దూసుకెళ్తున్న దృశ్యాలను ఆ దేశ రక్షణ శాఖ విడుదల చేసింది.