thumbnail

By

Published : Dec 5, 2021, 8:17 PM IST

ETV Bharat / Videos

ఒళ్లు గగుర్పొడిచే సాహసం.. 80 మీటర్ల ఎత్తులో 'రోప్​వాక్​'

rope walking: రియో డి జెనిరోలో ఫ్రాన్స్​ రోప్​వాకర్​ నాథన్ పౌలిన్ ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేశాడు. బాబిలోనియా హిల్​, ఉర్కా హిల్ మధ్య 80 మీటర్ల ఎత్తులో సన్నని తాడుపై నడిచాడు. ఎలాంటి రక్షణ లేకుండా 500 మీటర్ల దూరం నడిచి ఈ సాహసయాత్ర పూర్తి చేశాడు. ఈ సాహసం పూర్తి చేయడం తనకు ఓ కలలా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.