ఆహా: చుట్టూ మంచు.. మధ్యలో కారులో అలా.. అలా - కాలిఫోర్నియా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 22, 2020, 11:03 AM IST

Updated : Mar 2, 2020, 4:01 AM IST

అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో ఎటు చూసినా మంచే కనిపిస్తోంది. మంచు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. సుమారు 1 నుంచి 4.5 అంగుళాల మేర మంచు కురిసినట్లు జాతీయ వాతావరణ శాఖ తెలిపింది. రోడ్లపై ప్రయాణించే వాహనదారులను హెచ్చరించింది. కొంత మంది కారులో నుంచి ఈ మంచు కురుస్తోన్న దృశ్యాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Last Updated : Mar 2, 2020, 4:01 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.