పర్యటక కేంద్రంగా మారిన అగ్నిపర్వతం - visitors erupting volcano near Iceland's capital
🎬 Watch Now: Feature Video
ఐస్లాండ్ రాజధాని రిజువిక్ సమీపంలో అగ్ని పర్వతం విస్ఫోటాన్ని వీక్షించేందుకు సందర్శకులు భారీగా తరలివెళ్లారు. 5000 మందికిపైగా అక్కడి దృశ్యాలను విక్షించేందుకు గుమిగూడారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 19న ప్రారంభమైన
అగ్నిపర్వత విస్ఫోటం ఇంకా కొనసాగుతోంది. ఆదివారం నాడు అత్యధికంగా 50 మీటర్ల ఎత్తు వరకు లావా ఎగసిపడింది. ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రధాన పర్యటక కేంద్రాల్లో ఒకటిగా మారింది.