రాజకీయ కార్నివాల్ - బ్రెజిల్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-2592075-35-4afb9078-9309-4530-8c2b-3188536d48f8.jpg)
బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో ప్రపంచ ప్రఖ్యాత కార్నివాల్ అట్టహాసంగా సాగుతోంది. ఆటపాటలతో ప్రదర్శకులు హోరెత్తిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొనోరోపై నిరసన తెలిపేందుకు కొందరు కార్నివాల్‌ను వేదికగా చేసుకున్నారు. జైర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ముద్రించిన దుస్తులతో కార్నివాల్లో పాల్గొన్నారు.