నిరసనకారుడి తలపైకి సైకిల్​ ఎక్కించిన పోలీస్​ - అమెరికా నిరసనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 25, 2020, 10:19 AM IST

Updated : Sep 27, 2020, 11:51 AM IST

బ్రయోనా టేలర్​ హత్య కేసులో పోలీసులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ అమెరికా ప్రజలు చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. అట్లాంటా, సీటిల్​, పోర్ట్​లాండ్​, లూయిస్​విల్లే, కెంటకీ నగరాల్లో గురువారం వేలాది మంది ఆందోళనకారులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. పలువురిని అరెస్టు చేశారు. సీటిల్​లో ఓ నిరసనకారుడి తలపై నుంచి పోలీస్​ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
Last Updated : Sep 27, 2020, 11:51 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.