సముద్రంలో దిగిన విమానం- బీచ్​ వాకర్స్​ షాక్ - MARYLAND

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 18, 2019, 9:46 AM IST

ఓ పైలట్​ విమానాన్ని సముద్రంలో అత్యవసరంగా దించాడు. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్​ బీచ్​లో జరిగింది. ఇంజిన్​లో సమస్య తలెత్తడం వల్లే పైలట్​ ఇలా​ చేసినట్టు పోలీసులు తెలిపారు. బీచ్​లో ఆహ్లాదంగా గడుపుతున్న స్థానికులు... విమానం దిగడాన్ని చూసి భయపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.