సూర్యాస్తమయం అద్భుతం.. వీక్షకులకు నయనానందం - కనువిందు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3825949-148-3825949-1562999853637.jpg)
అమెరికా న్యూయార్క్లో అద్భుతమైన సూర్యాస్తమయం కనువిందు చేసింది. శుక్రవారం సాయంత్రంవేళ మాన్హటన్ వీధుల్లో ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఎత్తయిన భవనాల నడుమ ఆకాశానికి సింధూర తిలకం దిద్దినట్టుగా ప్రత్యక్షమై... వీక్షకుల మనసును హత్తుకుంది. ఏటా నాలుగు సార్లు ఇలా దర్శనమిస్తాడు సూర్యుడు. అయితే మేఘాలు లేకుండా ఉన్నప్పుడే ఈ దృశ్యాలను చూడగలం.