మరో లోహ స్తంభం అదృశ్యం- ఈసారి రొమేనియాలో - అమెరికా రొమేనియా ఇనుప స్తంభాలు
🎬 Watch Now: Feature Video
రొమేనియా కొండ ప్రాంతాల్లో కొద్దిరోజుల క్రితం బయటపడిన భారీ లోహ స్తంభం అదృశ్యమైంది. స్తంభం ఉన్న ప్రాంతంలో చిన్న గుంత మాత్రమే మిగిలింది. ఈ స్తంభాన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకెళ్లారనే విషయంపై స్పష్టత లేదు. ఇటీవలే అమెరికాలోనూ ఇలాంటి స్తంభం ఒకటి కనిపించి, కనుమరుగైపోయింది. రెండు చోట్లా జనావాసాలకు దూరంగానే ఈ లోహ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి.