ఎడతెరపి లేని వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు - ఉప్పొంగుతోన్న నదులు
🎬 Watch Now: Feature Video
అమెరికా మిసిసిప్పీలో కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్ర రాజధాని జాక్సన్ పరిసర ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ టేట్ రీవ్స్ అత్యవరస పరిస్థితిని ప్రకటించారు. ఒక్క ఆదివారం రోజే 38 అడుగుల నీటి మట్టం పెరిగినందు వల్ల అక్కడ నివసిస్తున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.
Last Updated : Mar 1, 2020, 2:29 PM IST