రష్యాలో ఆన్​లైన్​లో ప్రతిపక్షాల నిరసనలు.. ఎందుకంటే? - రష్యా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 29, 2020, 1:57 PM IST

కరోనాను సాకుగా చూపి పుతిన్​ ప్రభుత్వం రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రష్యాలో లాక్​డౌన్​ అమల్లో ఉంది. లాక్​డౌన్​, రాజ్యాంగ సంస్కరణలకు నిరసిస్తూ రష్యాలో ప్రతిపక్ష నాయకులు ఆన్​లైన్​ వేదికగా నిరసన తెలిపారు. వాస్తవానికి ఈ నెల 22న పుతిన్.. తాను 2036 వరకు అధ్యక్ష పదవిలో ఉండేలా రాజ్యాంగ సంస్కరణ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదాపడింది. ఆ దేశంలో ఇప్పటివరకు 93,558 మంది కొవిడ్ బారిన పడగా.. 867 మంది ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.