కరోనా వేళ అర్ధరాత్రి 200 మందితో పార్టీ - Greater Manchester updates
🎬 Watch Now: Feature Video

కరోనా విజృంభిస్తున్న వేళ భౌతిక దూరం నిబంధనల్ని ఉల్లంఘించి.. పార్టీ పేరిట సమావేశమైన 200 మందిని ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌లో పట్టుకున్నారు పోలీసులు. అక్కడి భవనాలలో సొంతవారికి తప్ప, ఇతరులకు ప్రవేశాన్ని నిరాకరించినా.. రాత్రి సమయంలో గోడలు దూకి మరీ విందుకు హాజరయ్యారు కొందరు. సీసీటీవీలో నిక్షిప్తమైన ఈ దృశ్యాలను పరిశీలించిన స్థానిక పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.