5 అంతస్తుల భవనంకన్నా ఎత్తుకు ఎగసిన నీరు - telugu international news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 8, 2020, 2:07 PM IST

Updated : Feb 29, 2020, 3:23 PM IST

జపాన్​లో యొకోహామా నగరంలోని ఓ కూడలి వద్ద శనివారం పైపు పగిలి ఉవ్వెత్తున నీరు ఎగసిపడింది. దాదాపు 4-5 అంతస్తుల భవనంకన్నా ఎక్కువ ఎత్తుకు నీరు దూసుకెళ్లింది. అక్కడే ఉన్న కొంత మంది స్థానికులు ఈ దృశ్యాన్ని తమ చరవాణిలో బంధించారు. ఘటన జరిగిన సమయంలో.. ఆ ప్రాంతంలో నీటి సరఫరా పనులు జరుగుతున్నాయని స్థానిక మీడియా తెలిపింది.
Last Updated : Feb 29, 2020, 3:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.