కిమ్ కోసం వెల్లువెత్తిన జనం... అభిమానంతో భారీ ర్యాలీ! - ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 6, 2022, 5:02 PM IST

North Korea rally: ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం వల్ల ప్యాంగ్‌యాంగ్‌లోని కిమ్‌-2 సంగ్ స్క్వేర్‌ జన సంద్రాన్ని తలపించింది. ప్రతి ఏడాది జనవరి తొలి వారంలో ఈ తరహా ర్యాలీని నిర్వహించటం ఉత్తర కొరియాలో ఆనవాయితీగా వస్తోంది. ఈ ర్యాలీలో పాల్గొనటం ద్వారా అధ్యక్షుడు కిమ్‌పై తమకున్న అభిమానాన్ని ప్రజలు చాటుకుంటారు. అలాగే నూతన సంవత్సరంలో అనుసరించే భవిష్యత్‌ అజెండాకు తమ పూర్తి మద్దతును ఈ ర్యాలీలో పాల్గొనటం ద్వారా ప్రజలు తెలియజేస్తారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.