కేన్స్​: అందాలతో కట్టిపడేసిన కంగన, దీపిక - కంగన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 18, 2019, 6:14 AM IST

ఇప్పుడు అందరి చూపులు ఫ్రాన్స్​లో జరుగుతున్న కేన్స్​ చలన చిత్రోత్సవంపైనే. ఈ నెల 14న కేన్స్​ చిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాలుగో రోజున బాలీవుడ్​ తారలు కంగన రనౌత్​, దీపిక పదుకొణే రెడ్​ కార్పెట్​పై నడిచి తమ అందాలతో వీక్షకులను కట్టిపడేశారు. వేడుకల్లో భాగంగా 'టూ ఓల్డ్​ టు డై యంగ్​' చిత్రాన్ని ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.