'సాహో'లా నింగిలోకి దూసుకెళ్లిన జెట్మ్యాన్ - dubai jet man
🎬 Watch Now: Feature Video

సాహో సినిమాలో ప్రభాస్ ఓ జెట్ తీసుకొని అమాంతంగా పెద్ద పెద్ద భవంతుల మధ్యలో దూసుకురావడం మనందరం చూసే ఉంటాం. అలాంటి తరహా దృశ్యమే దుబాయ్‌లో ఆవిష్కృతమైంది. దుబాయ్‌లో నిర్వహించిన ఎక్స్పో 2020 కార్యక్రమంలో విన్స్ రీఫెట్ అనే పైలట్ తన జెట్‌తో 1,800మీటర్లు ఆకాశంలోకి దూసుకెళ్లాడు. ఎలాంటి రన్‌వే లేకుండా జెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన తొలి పైలట్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు రఫెట్. ఈ దృశ్యాలు ప్రస్తుతం చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
Last Updated : Mar 1, 2020, 5:00 PM IST