మంచు బంతులతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. - ఇజ్రాయెల్ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14293695-thumbnail-3x2-snowfall.jpg)
Jerusalem Palestine Snow: పాలస్తీనాలోని జెరూసలెంలో భారీగా మంచు కురిసింది. దీంతో అక్కడి రోడ్లు రోడ్లు మంచుతో నిండిపోయాయి. ఇజ్రాయెల్ పోలీసులు, స్థానికుల మధ్య తరచూ ఘర్షణలు జరిగే వివాదాస్పద డమాస్కస్ గేట్ వద్ద యువత.. మంచులో ఉల్లాసంగా గడిపారు. మంచుతో బంతులు చేసి విసురుకున్నారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలు హిమపాతాన్ని ఆస్వాదించారు. అలాగే మంచు విపరీతంగా కురుస్తుండటం వల్ల పాఠశాలలు మూతపడ్డాయి.