ఆహార పెట్టెలను కార్లలోకి ఎక్కించిన ఇవాంక - america latest news
🎬 Watch Now: Feature Video
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె.. ఇవాంక ట్రంప్ ఆహారం నింపిన పెట్టెలను కార్లలోకి చేరుస్తూ సాయమందించారు. దక్షిణ ఫ్లోరిడాలో తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఆహారాన్ని చేరవేస్తున్న కార్లలోకి.. ఆమె బాక్స్‌లను ఎక్కించారు. ఇలా పదుల సంఖ్యలో ఉన్న వాహనాల్లోకి ఆహారాన్ని చేరవేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికీ కార్ల ద్వారా ఆహారాన్ని చేరవేస్తున్నారు.