వైద్యుల సహృదయం.. రోగికి పుట్టినరోజు వేడుకలు - corona birthday celebrations
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6639636-thumbnail-3x2-rk.jpg)
కరోనా బాధితులకు సాహసోపేతంగా చికిత్స అందించడమే కాకుండా.. వారికి పుట్టినరోజు వేడుకలు కూడా చేస్తున్నారు ఇటలీ వైద్యులు. అందుకు పియాసెంజా నగరానికి చెందిన ఈ వీడియోనే నిదర్శనం. ఇటీవలే ఓ రోగికి పుట్టినరోజు వేడుకను జరిపారు వైద్యులు. అతని చేత కేక్ కట్ చేయించి పాటలు పాడుతూ సరదాగా గడిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో ఇటలీ తొలిస్థానంలో ఉంది. అక్కడ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.