వైభవంగా ఇజ్రాయెల్ 71వ స్వాతంత్ర్య వేడుకలు - Netanyahu
🎬 Watch Now: Feature Video
ఇజ్రాయెల్ దేశ 71వ స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను రాజధాని జెరుసలెంలోని మౌంట్ హెర్జల్లో ఆ దేశ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహూ ప్రారంభించారు. దేశంలోని 12 తెగలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు కాగడాలను వెలిగించారు. వేడుకలకు వందల మంది ప్రజలు హాజరయ్యారు. అనంతరం అమరులైన జవాన్లకు 2 నిమిషాలు పాటు మౌనం పాటించారు. 1948 మే 15న పాలస్తీనా నుంచి విడిపోయి ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించింది.