thumbnail

న్యూజిలాండ్​లో కొనసాగుతున్న వరదల బీభత్సం

By

Published : May 31, 2021, 3:27 PM IST

న్యూజిలాండ్​ను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.