ఇటలీలో నీటి ప్రవాహాన్నితలపిస్తున్న'లావా' - తెలుగు తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2020, 7:32 AM IST

Updated : Feb 18, 2020, 8:04 AM IST

ఇటలీలోని ఎట్నా పర్వతంపై భారీ అగ్నిపర్వతం పెల్లుబికింది. పర్వతాల నుంచి లావా ధారాలంగా ప్రవహిస్తోంది. ఐరోపాలోనే అతి పెద్ద వోల్కనోగా రికార్డు సృష్టించింది. రెండు రోజులుగా అగ్నిపర్వతంలోని వివిధ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. లావా ప్రవాహాలకు ఎట్నా ఓ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది. ప్రస్తుతం ఈ దృష్యాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
Last Updated : Feb 18, 2020, 8:04 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.