భారీ వర్షాలతో వణికిన ఇటలీ - భారీ వర్షాలతో వణికిన ఇటలీ..
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5044720-96-5044720-1573582188435.jpg)
ఇటలీని భారీ వర్షాలు వణికించాయి. వర్షాలకు వ్యాపార దుకాణాలు,రహదారులు నీట మునిగాయి. ఈ ప్రాంతాల్లో నీటి మట్టం 1.27 మీటర్ల గరిష్ట స్థాయికి చేరుకుందని అధికారులు తెలిపారు. వెనిస్, సిసిలీ, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.