దట్టమైన పొగతో కమ్ముకున్న పారిస్​ నగరం..! - పారిస్​ నగరా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 29, 2020, 7:56 AM IST

Updated : Mar 2, 2020, 10:30 PM IST

పారిస్​లోని చారిత్రాత్మక గారే డి లియోన్ రైల్వేస్టేషన్​లో మంటలు చెలరేగాయి. ఓ కాన్సర్ట్​ చేస్తున్న సమయంలో.. స్టేషన్​ పరిసర ప్రాంతంలో నిలిపి ఉన్న స్కూటర్​కు నిప్పంటుకుంది. క్రమంగా ఈ మంటలు పక్కనే ఉన్న మరో వాహనానికి వ్యాపించాయి. ఫలితంగా స్టేషన్​ వద్ద ఉన్న క్లాక్​ టవర్​.. పొగతో నిండిపోయింది. పరిసర ప్రాంతమంతా దట్టమైన నల్లని పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పొగ మాత్రం చుట్టూ విస్తరించింది.
Last Updated : Mar 2, 2020, 10:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.