స్పెయిన్​లో వరదలు- నీట మునిగిన పంటపోలాలు - భారీ వర్షాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2019, 9:41 AM IST

Updated : Sep 27, 2019, 6:03 PM IST

స్పెయిన్​లోని బెనికార్లో నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలకు రోడ్లు, పంటపోలాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. బెనికార్లో సమీపంలోని పెనిస్కోలా నగరం వరదలకు ప్రభావితమైంది.
Last Updated : Sep 27, 2019, 6:03 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.