ఆశ్చర్యం: ఓ వైపు శస్త్రచికిత్స.. మరోవైపు వయోలిన్ - డాగ్మార్​ టర్నర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 20, 2020, 1:29 PM IST

Updated : Mar 1, 2020, 10:54 PM IST

సాధారణంగా శస్త్రచికిత్సలు జరుగుతుంటే రోగులు మత్తులో ఉంటారు. కానీ ఓ మహిళ ఓవైపు తన మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుండగా.. మరోవైపు ఆమే స్వయంగా తనకెంతో ఇష్టమైన వయోలిన్​ను వాయించింది. లండన్​కు చెందిన డాగ్మార్​​ టర్నర్ అనే మహిళ బ్రెయిన్​ ట్యూమర్​తో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. చికిత్స వికటిస్తే తనకు ఎంతో ఇష్టమైన వయోలిన్​ వాయించడాన్ని మరచిపోతావని అమెకు ఓ వాయిద్యకారుడు చెప్పాడు. ఈ క్రమంలో భయపడిన ఆమె శస్త్రచికిత్స సమయంలో వయోలిన్ వాయించి డాక్టర్లను ఆశ్చర్యపరిచింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ఈ శస్త్రచికిత్స జరిగింది.
Last Updated : Mar 1, 2020, 10:54 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.