'లడ్డూ బాబు'ల ఫ్యాషన్ షో అదిరింది గురూ! - Curvy fshion latest
🎬 Watch Now: Feature Video
బొద్దుగా ఉన్నామని ఆత్మన్యూనతకు లోనయ్యే వారిలో ధైర్యం నింపేందుకు వినూత్న ప్రయోగం చేశారు న్యూయార్క్ ఫ్యాషన్ షో నిర్వాహకులు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ ఆఖరి రోజున లావుగా ఉన్న పురుషులతో ర్యాంప్ వాక్ నిర్వహించారు. లావుగా ఉన్న కొందరు మోడళ్లు లోదుస్తులతో ర్యాంప్‌పై నడుస్తూ... "మీ శరీరాన్ని ప్రేమించండి" అనే సందేశమిచ్చారు.
Last Updated : Mar 1, 2020, 6:01 AM IST