ఆవును కాపాడేందుకు హెలికాప్టరొచ్చింది - ఇటలీ
🎬 Watch Now: Feature Video

రాళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆవును కాపాడింది ఇటలీ అగ్నిమాపక దళం. సర్డీనియా తీర ప్రాంతంలో కొండ రాళ్లలో చిక్కుకుంది ఓ ఆవు. విషయం తెలుసుకున్న ఇటలీ అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ఆవును రక్షించారు.