రష్యాలో కొవిడ్ మృత్యువిలయం- ఖాళీలేని శ్మశానాలు! - రష్యాలో కరోనా
🎬 Watch Now: Feature Video
రష్యాలో కరోనా విలయతాండవం (Russia covid 19 deaths) చేస్తోంది. దేశంలో చాలా వరకు జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తైనప్పటికీ.. కేసులు, మరణాల సంఖ్య ఆందోళనకరంగా (Russia Covid cases news) పెరుగుతోంది. గురువారం రికార్డు స్థాయిలో ఒక్కరోజే 1251 మంది మరణించారని రష్యా కొవిడ్ టాస్క్ఫోర్స్ వెల్లడించింది. రష్యాలో ఒకరోజు సంభవించిన మరణాల్లో ఇవే అత్యధికం. కొత్తగా 37,374 కేసులు (Russia covid 19 cases) నమోదయ్యాయి. స్మశానవాటికలన్నీ కరోనా మృతదేహాలతోనే నిండిపోయాయి.