రష్యాలో కార్చిచ్చు- వందల ఎకరాల అడవి దగ్ధం - blaze fires in Russia
🎬 Watch Now: Feature Video

రష్యాలో సైబీరియా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగింది. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల కారణంగా మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. ఇప్పటికే 250 చదరపు కిలోమీటర్లకుపైగా మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.