కోస్టారికా ఛాంపియన్​షిప్​లో కొట్టుకున్న బైక్ రైడర్లు - మోటార్ సైకిళ్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 25, 2019, 6:05 PM IST

కోస్టారికా జాతీయ మోటర్ సైకిళ్ల ఛాంపియన్​షిప్​లో ఇద్దరు బైక్ రైడర్లు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటికొచ్చింది. గతనెలలో జరిగిన ఈ పొటీ మొదటి రౌండ్​లో మారియన్ కాల్వో అనే రైడర్... జార్జి మార్టినేజ్ అనే మరో రైడర్​కు అడ్డొచ్చాడు. దీంతో ఇద్దరు కిందపడిపోయారు. ఆగ్రహించిన జార్జి... మార్టినేజ్​ను కొట్టాడు. అతడూ​ తిరగబడ్డాడు. రేసింగ్​ ట్రాక్​ మధ్యలోనే ఇదంతా జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.