ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన క్రిస్​మస్​ సంబరాలు - క్రిస్​మస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 13, 2020, 8:37 AM IST

ప్రపంచవ్యాప్తంగా క్రిస్​మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. జీసస్​ జన్మస్థలం బెత్లెహమ్​లో క్రిస్​మస్​ శోభ సంతరించుకుంది. నగరంలోని పలు చోట్ల 'క్రిస్​మస్​ ట్రీ'లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఇటలీ రాజధాని రోమ్​ నగరం క్రిస్​మస్​ వేడుకకు ముస్తాబైంది. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇటలీలో 750 మీటర్ల భారీ క్రిస్​మస్​ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోమ్​లో 'స్పెలాచియో' పేరుతో 23 మీటర్ల క్రిస్​మస్​ ట్రీని ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.