చిన్నారికి అనూహ్య ప్రమాదం.. తప్పిన ప్రాణముప్పు - సురక్షితం
🎬 Watch Now: Feature Video
చైనాలో ఓ చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. బాల్కనిలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలిక తల రక్షణ కవచంలో చిక్కుకు పోయింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది పాపను సురక్షితంగా రక్షించారు.