'హులున్ బుయిర్'ను కమ్మేసిన ఇసుక తుపాను - 100 meters
🎬 Watch Now: Feature Video
ఉత్తర చైనా, మంగోలియా స్వయం ప్రతిపత్తి ప్రాంతంలోని హులూన్ బుయిర్ నగరాన్ని ఇసుక తుపాను ముంచెత్తింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ తుపాను కారణంగా సుమారు 100 మీటర్ల ఎత్తు వరకు ఇసుక ఎగసిపడింది. రద్దీ సమయం కావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు.