చైనాలో అట్టహాసంగా కొత్త ఏడాది వేడుకలు - vaccine news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 28, 2020, 5:32 AM IST

చైనాలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ దేశ యువత, కళాకారులు నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ.. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాప్‌ సింగర్లు గీతాలాపన చేయగా, కళాకారులు నృత్యాలు చేస్తూ అలరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.