'నయాగరా'లో పడిన కారు.. ఆమెను కాపాడేందుకు భారీ అడ్వెంచర్ - నయాగారా జలపాతంలో వాహనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 9, 2021, 1:37 PM IST

Car stuck in the Niagara River: నయాగరా నది ప్రవాహంలో ఓ కారు చిక్కుకుపోయింది. నయాగరా ఫాల్స్​గా పిలిచే మూడు జలపాతాల సమూహంలోని అమెరికన్ ఫాల్స్​లో ఈ వాహనం బుధవారం మధ్యాహ్నం ఇరుక్కుపోయింది. ప్రవాహంలో దాదాపుగా మునిగిపోయిన ఆ వాహనంలో ఓ మహిళ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న అమెరికా కోస్ట్​గార్డ్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కారు ప్రవాహంలోకి ఎలా వెళ్లిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.